‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్ గురించి నిజాలు..!

- Advertisement -

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి కమెడియన్ గా పేరు సంపాధించుకున్నాడు సుధీర్. వేణు వండర్స్ టీం లో ఓ కమెడియన్ గా తన జర్నీ స్టార్ట్ చేసిన సుధీర్.. ఆ తర్వాత టీం లీడర్ అయ్యాడు. జబర్దస్త్ షో తో పాటు ‘ఢీ’ ‘పోవే పోరా’ వంటి షో లతో తన క్రేజ్ ను మరింత పెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. ఇటీవలే హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమాలొ కూడా నటించాడు.

ఈ సినిమా చిత్రం కమర్షియల్ గా పర్వాలేదు అనిపించింది. తరువాత ‘3 మంకీస్’ అనే చిత్రంలో కూడా నటించి … మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అన్నట్టు హింట్ ఇచ్చాడు. ఇప్పుడు సుధీర్ 30 కి 30 రోజులు బిజీగానే గడుపుతున్నాడు. ఇతని జర్నీ కూడా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సుధీర్.. మరో జబర్దస్త్ కమెడియన్ ‘గెటప్’ శ్రీను కి ఫ్రెండ్ అయ్యాడు. ఆ తరువాత రూమ్ మేట్ కూడా అయ్యాడట.

- Advertisement -

అతనిలో ట్యాలెంట్ ను గుర్తించి అప్పటి ‘వేణు వండర్స్’ టీం కెప్టెన్ వేణుకి పరిచయం చేసాడట. అటు తరువాత వేణుకి సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రావడంతో ‘జబర్దస్త్’ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు సుధీర్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఇక అక్కడి నుండీ వెనక్కి తిరిగి చూసుకోలేదు సుధీర్. ఇప్పుడు అతని ఆస్తి 5 కోట్ల వరకూ ఉంటుందట. ఎంత బిజీగా ఉన్న.. ఎన్ని సినిమాల్లో ఆఫర్స్ వచ్చిన.. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను మాత్రం వదులుకోను అని సుధీర్ చెబుతున్నాడు.

సడెన్ గా మాయమైన టాలీవుడ్ హీరోయిన్లు..!

అమ్మ పాత్రల్లో నటించే వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే ?

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమల లిస్ట్ ఇదే..!

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News