సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

- Advertisement -

తెరపై పాత్రలో ఒదిగిపోయి చేయగల నటి సాయి పల్లవి. ఆమె ఫిదా సినిమాలో భానుమతి ఎంత అద్భుతంగా నటించిందో అందరికి తెలిసిందే. ఒకే ఒక చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ గురించి చాలా మంది చాలా విషయాలు తెలియదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • సాయి పల్లవి హీరోయిన్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఆమె జార్జియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ డిగ్రీ పూర్తి చేశారు.
  • సాయి పల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాలో డ్యాన్స్ తో అదరగొట్టింది. ఆమె ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ డ్యాన్స్ వీడియోలను చూసి నేర్చుకుంది.
  • కేరళలో పుట్టకపోయినా, కేరళ వాసుల పెద్ద పండుగ ఓనం అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ముగ్గులు వేయడం నేర్చుకుంది.
  • సాయి పల్లవికి అతి పెద్ద గోల్ కార్డియాలజిస్ట్ కావడం. అందుకోసం చాలా కష్టపడుతోంది. సినిమాలను కొన్ని మాత్రమే ఎంచుకొని స్టడీపై దృష్టిపెడుతోంది.
  • ప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం కాకముందు చిన్న పాత్ర చేసింది. తమిళ చిత్రం ధామ్ ధూమ్ లో కంగనా రనౌత్ కి స్నేహితురాలిగా నటించింది.
  • సాయి పల్లవి హీరోయిన్ కాకముందు వాణిజ్య ప్రకటనలు చేసేది. అందులో ఆమెను చూసిన అల్ఫోన్స్ పుతరన్ ( మలయాళం ప్రేమమ్ డైరక్టర్ ) యాడ్స్ ఆపేయమని గట్టిగా చెప్పాడు. హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు.
  • తన స్కిన్ టోన్ బాగుండదని సాయి పల్లవి కొంత బెరుకుగా ఉంటుంది. కానీ డైరక్టర్స్ ఇచ్చిన ధైర్యంతోనే పూర్తి ఆత్మవిశ్వాసంతో కెమెరా ముందుకు వస్తానని ఆమె ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
  • సాధారణ అమ్మాయిల్లాగే అల్ఫోన్స్ పుతరన్ ఫోన్ చేస్తుంటే.. ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేయడానికి వెంటపడుతున్నాడని అతన్ని ఇగ్నోర్ చేసిందంట. తర్వాత తన డేట్స్ కోసం అని తెలుసుకొని బాధపడిందట.
- Advertisement -
- Advertisement -

Most Popular

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

Related Articles

స్టార్ డైరెక్టర్ కు నో చెప్పిన సాయిపల్లవి..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'ఫిదా' సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు సినిమా ప్రేక్షకులను ఫిదా చేసిన సాయిపల్లవి తర్వాత వరుస సినిమాలతో...

ఇన్ని సార్లు రీ షూట్ చేస్తే ఎలా చైతు..?

నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన అక్కినేని హీరో నాగ చైతన్య తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.. రెండో సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పాడు.....

పూజా హెగ్డే గురించి మనకు తెలియని కొన్ని విషయాలు

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ అలానే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇవే కాకుండా బాలీవుడ్లో కూడా వరుస...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...