Sunday, May 5, 2024
- Advertisement -

భోజనం విషయంలో సమయపాలన అవసరమా?

- Advertisement -

ఎంత తింటున్నాం అనేది కాదు ఏ సమయంలో తింటున్నాం అనేది కూడా ముఖ్యమని అంటున్నారు నిపుణులు.

ఆహారం తక్కువగా తిన్నా సరైన సమయంలో తినకపోతే బరువు పెరగటం ఖాయమని అంటున్నారు. కొద్దిగా ఎక్కువగా తిన్నా సరే బరువు పెరగకుండా ఉండాలంటే మరియు ఆరోగ్యంగా ఉండాలన్నా తినేటప్పుడు తప్పనిసరిగా సమయ పాలన ముఖ్యం.

ఒక పరిశోదనలో భోజనం విషయంలో సమయ పాలన పాటించిన వారు త్వరగా బరువు  తగ్గారు. అదే భోజన విషయం సమయ పాలన పాటించని వారు బరువు ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పుడు అంటే అప్పుడు ఆహారం తీసుకోవటం వలన జీవక్రియల వేగం మందగిస్తుంది.

జీవక్రియలు సక్రమంగా లేకపోతే బరువు త్వరగా పెరుగుతారు. అందువలన ఎంత తింటున్నాం అన్న విషయంతో పాటు ఏ సమయంలో తింటున్నాం అన్న విషయం మీద కూడా శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -