ప్రపంచ విజేత యువభారత్

- Advertisement -

అండర్ 19 ప్రపంచకప్ లో భారత్ ఖాతాలో చేరింది. వెస్టిండీస్ లోని నార్త్ సౌండ్ లో జరిగిన అండర్19 ఫైనల్లో భారత కుర్రాళ్లు దంచి కొట్టారు. భారత కుర్రాళ్లు ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. కెప్టెన్ యశ్ ధుల్ నాయకత్వంలోని భారత జట్టు సమష్టి ప్రదర్శన చేసింది.

ముందుగా వబ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 44.5 ఓవర్లతో 189 పరుగులకే కుప్పకూలింది. జెమ్స్ రూ (95 పరుగులు) ఒంటరి పోరాటం చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మరో ప్రంపంచ కప్ చేరింది.

- Advertisement -

భారత పేస్ బౌలర్లు రవి కుమార్ (4\34), రాజ్ బువా (5\34) ఇంగ్లండ్ జట్టును హడలెత్తించారు. అండర్ 19 ప్రంపంచ కప్ లో విజేతగా నిలవడం భారత్ కు ఇది ఐదో సారి. 2000, 2008, 2012, 2018లలోనూ భారత్ ప్రపంచ చాంపియన్ గా నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -