Saturday, April 20, 2024
- Advertisement -

ఛా.. భారత్ కి పరువు పోయింది.. అది లేక ఇబ్బంది పడ్డ అన్న క్రికెటర్..!

- Advertisement -

మొతేరా పిచ్​పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొందరు క్రికెట్ మాజీలు సదరు పిచ్ టెస్టు మ్యాచ్​లకు పనికి రాదంటూ విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆ విషయంపై పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. తాజాగా మరో ఇంగ్లాండ్​ ఆటగాడు జోఫ్రా ఆర్చర్​ మాత్రం సరదాగా స్పందించాడు.

నిజాయితీగా చెప్తున్నా. మేము ఉన్నది భారత్​లో. ఇక్కడి పిచ్​లు స్పిన్​కు సహకరిస్తాయని తెలుసు. అంటే ఇక్కడ బ్యాటింగ్ చేయడం కష్టమనే కదా అర్థం” అని ఆర్చర్​ అభిప్రాయపడ్డాడు.

మూడో టెస్టు సందర్భంగా తమ జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ జో రూట్​ తమలో స్ఫూర్తిని నింపాడని ఆర్చర్​ పేర్కొన్నాడు. “డే/నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో అశ్విన్, అక్షర్​ను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇది గమనించిన మా సారథి రెండో ఇన్నింగ్స్​కు ముందు మాతో మాట్లాడాడు. నిర్భయంగా ఆడాలని సూచించాడు. మనమేమీ ఓడిపోమని మాలో ధైర్యం నింపాడు. మిగిలిన మ్యాచ్​లకు కూడా ఇదే ధోరణితో ఉండాలని చెప్పాడు” అని తమ నాయకుడి గురించి చెప్పుకొచ్చాడు ఆర్చర్​.

కేటీఆర్ రాజీనామా చేయడానికి సిద్ధమా..!

పిచ్చి రాతలు మానండి.. మీడియాపై సురేఖ వాణి కూతురు ఫైర్!

ఇంటి దగ్గరికి ప్రచారం చేస్తూ ఎవరైన వస్తె లెక్క పెట్టండి..!

‘గాంధీ’పై మంత్రి ఈటల ప్రశంసల జల్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -