- Advertisement -

ఎట్టకేలకు ఖాతా తెరిచిన శ్రీలంక..

- Advertisement -

ప్రపంచకప్‌లో ఎట్టకేలకు గెలిచింది శ్రీలకం. నెదర్లాండ్స్‌తో జరిగిన బ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 263 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలో ఎదురుదెబ్బ తగిలిన ప్రధాన ఆటగాళ్లు రాణించడంతో లంక విజయం సాధించింది.సమరవిక్రమ 91 పరుగులతో రాణించగా నిస్సాంక (54), అసలంక (44), ధనంజయ డిసిల్వా (30) రాణించారు. దీంతో లంక 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. నెదర్లాండ్స్ బౌలర్లో ఆర్యన్ దత్ 3, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్ చెరో వికెట్ తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 262 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది నెదర్లాండ్. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్(70), లోగాన్ వాన్ బీక్(59) హాఫ్ సెంచరీలతో రాణించగా నెదర్లాండ్స్ మంచి స్కోరు చేసింది. కసున్ రజిత, దిల్షన్ మధుశంక నాలుగేసి వికెట్లు తీశారు. మహేశ్ తీక్షణ ఒక విక్కెట్ తీశారు. సమరవిక్రమకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -