Monday, May 20, 2024
- Advertisement -

క్షేత్ర‌స్థాయిలో శ‌ర‌వేగంగా పార్టీ నిర్మానం….

- Advertisement -
Janasena Start’s Recruit Cadre Ground Leave

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ణ్ క‌ళ్యాన్ జ‌న‌సేన పార్టీని స్థాపించి …వ‌చ్చేఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి క్షేత్ర‌స్థాయిలో పార్టీ నిర్మానం లేదు. ఇప్పుడు ఒక‌వైపు సినిమాలు….మ‌రో వైపు పార్టీ నిర్మానంపై దృష్టిసారించింది జ‌న‌సే.ఎన్నిక‌ల నాటికి అన్ని ఏర్పాట్లు సైలెంట్‌గా చేసుకుంటూ వెల్తోంది.

{loadmodule mod_custom,GA1}

2014 ఎన్నిక‌ల్లో ప‌వ‌ణ్ భాజాపా-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన సంగ‌తితెల‌సిందే. మ‌ద్ద‌తుతోనే కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే త‌ర్వాత ప‌వ‌ణ్ దూరంగా జ‌రిగారు. ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదావిష‌యంలో భాజాపా-టీడీపీ మోసం చేసింద‌ని దాంతో సొంతంగా జ‌న‌సేన పార్టీని స్థాపించారు.వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌చేశారు.
సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి పార్టీని ప‌టిష్టం చేసేదానికి ప్ర‌ణాలిక‌లను రూపొందించి అమ‌లు చేస్తున్నారు. ముందుగా జ‌న‌సే జిల్లాల ఎంపిక‌ల క‌మిటీల‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ముందుగా జ‌న‌సేన సౌనికుల ఎంపిక‌ల ప‌రీక్ష‌ల‌ను త్వ‌ర‌గ‌తిన పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా జిల్లాల్లో ప‌నులు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.ప‌రీక్ష‌ల్లో ఎంపిక‌కానివారు పార్టీ కార్య‌క‌ర్త‌లుగా కొన‌సాగ‌నున్నారు.ఇలా సైలెంట్‌గా పార్టీ కార్య‌క్ర‌మాలును కొనసాగిస్తోంది పార్టీ.

{loadmodule mod_custom,GA2}

2018 లో ప‌వ‌ణ్ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో వ‌స్తార‌ని ప్ర‌క‌టించారు. అంత‌లోపు బూత్ స్థాయి క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి ఇప్ప‌టినుంచే కార్య‌చ‌ర‌న‌ను ప్రారంభించారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}UdD6M8wOBY8{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -