Friday, April 26, 2024
- Advertisement -

కాజ‌ల్‌ని వ‌ద‌ల‌ని తేజ్‌

- Advertisement -

హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌ది సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి కూడా వ‌రుస సినిమాలు చేస్తు బిజీగా ఉంది.ల‌క్ష్మి క‌ల్యాణం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది కాజ‌ల్‌.ద‌ర్శ‌కుడి తేజ ఈ సినిమాతో కాజ‌ల్‌ను తెలుగు తెరకు ప‌రిచియం చేశారు.మ‌గ‌ధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.అయితే త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచియం చేసిన తేజ‌తో ప్ర‌త్యేక‌మైన అనుబంధం కొన‌సాగిస్తుంది కాజ‌ల్.ద‌ర్శ‌కుడు తేజ కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్‌పై ప్ర‌త్యేక‌మైన భావ‌న‌తో ఉంటున్నాడు తెలుస్తుంది.

సాధార‌ణంగా తేజ హీరోయిన్స్‌ని రిపీట్ చేయ‌డు ఒక్క కాజ‌ల్‌ని త‌ప్ప‌. కాజ‌ల్‌తో ఇప్ప‌టికే రెండు సినిమాల‌లో హీరోయిన్‌గా తీసుకున్నాడు.మ‌రో సినిమాలో కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకోవాల‌ని భావాస్తున్నాడని తెలుస్తుంది.తేజ కొత్త‌గా తెర‌కెక్కించ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అయితే బాగుంటుంద‌ని తేజ ఆలోచ‌న‌.అయితే తేజ కొత్త సినిమా ఎవ‌రితో సినిమా చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.కాజ‌ల్ ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టించే సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -