Friday, April 26, 2024
- Advertisement -

ఈషా రెబ్బ కి అంత సీనుందా?

- Advertisement -

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో పెద్దగా ప్రాచుర్యం లేని హీరోయిన్లు, అలాగే, పెద్దగా అవకాశాలు మరియు సక్సెస్ లేని భామలు బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్స్ ప్రస్తుతం ఈ సీజన్ బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ కి సంబందించిన చర్చ ఆసక్తికరం గా హౌస్ లో సాగుతుంది. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు, తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా ఈ షో లో పాల్గొనే అవకాశం ఉందట. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఈ భామ ఇప్పుడు షో లో కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అందరూ అంటున్నారు.

అయితే నిజానికి ఈషా కి పెద్ద గా క్రేజ్ లేదు. మరి అలాంటప్పుడు ఈ హీరోయిన్ ని బిగ్ బాస్ హౌజ్ లో తీసుకు వచ్చి ఏం చేస్తారు అనేది అందరి ప్రశ్న. ఈషా గ్లామర్ పరంగా కూడా పెద్దగా ఇండస్ట్రీ లో పేరు సంపాదించుకుంది ఏమి లేదు కనుక ఇలాంటి దశ లో ఈషా ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -