Friday, April 26, 2024
- Advertisement -

మొదటి రోజు వసూళ్లు: గద్దలకొండ గణేష్

- Advertisement -

జిగర్తాండ అనే తమిళ సినిమా ని తెలుగు లో గద్దలకొండ గణేష్ అనే పేరు తో రీమేక్ చేశారు హరీష్ శంకర్. ఈ సినిమా నిన్న నే విడుదల అయింది. సినిమా కి మంచి పాజిటివ్ బజ్ ఉండటం తో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. సినిమా కి కూడా ప్రస్తుతం హిట్ టాక్ నడుస్తుంది. వరుణ్ తేజ్, అథర్వ మురళి, పూజ హెగ్డే, మృణాళిని రవి ఈ సినిమా లో నటించారు. ఈ సినిమా తొలి రోజున 6.43 కోట్లు సాధించింది.

గద్దలకొండ గణేష్ అనే సినిమా విడుదల రోజున ఏ ఏరియా లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ కింద చూడొచ్చు.

నైజాం: 1.86 Cr
సీడెడ్: 0.82 Cr
ఉత్తరాంధ్ర: 0.70 Cr
ఈస్ట్ గోదావరి:0.54 Cr
వెస్ట్ గోదావరి: 0.58 Cr
గుంటూరు: 0.71 Cr
విజయవాడ: 0.42 Cr
నెల్లూరు: 0.20 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో షేర్: 5.83 Cr
ఓవర్సేస్: 0.35 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.25 Cr
ప్రపంచవ్యాప్తంగా: 6.43Cr

హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ని రామ్ ఆచంట మరియు గోపి ఆచంట కలిసి 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ కింద నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -