Saturday, April 27, 2024
- Advertisement -

పొట్టతగ్గడం కోసం అనసూయ యోగా.. తిడుతున్న నెటిజన్లు..!

- Advertisement -

బుల్లితెరపై యాంకర్ అనసూయకు మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె ఎప్పుడు గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. అనసూయ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందాలు అరబోస్తూ.. వయ్యారాలతో కుర్రకారుకి పిచ్చేక్కించే అనసూయ.. యోగా, వ్యాయామం మాత్రమే కాకుండా డైట్‌ని కూడా క్రమం తప్పకుండా ఫాలో అవుతోంది.

జబర్దస్త్ కామెడీ షోలో తన అందాలను చూపించే అనసూయ తన గ్లామర్ సీక్రెట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రధానంగా తన డైట్ కి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. వాటిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. స్వయంగా ఆమె వంట చేస్తూ.. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటుందో తెలియజేస్తూ వాటి తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. పొట్టతగ్గడం కోసం చేసే యోగాసనం వేసి.. ఆ వీడియోను తన ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేసింది.

కళ్లు మూసుకుని పొట్టను ఎగరేస్తూ ఊపిరి పీల్చుతూ చేస్తున్న ఈ వీడియోలో ఒంపుసొంపుల వయ్యారాలను సైతం వీడియో తీసి వదిలింది. అనసూయ గ్లామర్ సీక్రెట్ ఇదేనా అని కొందరు అంటుంటే.. మరికొందరు బుల్లి చెడ్డిలో అలా షర్ట్ లేపి వీడియో తీయడం అవసరమా అంటూ అనసూయపై కామెంట్స్ పెడుతున్నారు.

ఆమెకు యాటిట్యూడ్, పొగరు.. రష్మీ పై సుధీర్ కామెంట్స్..!

పవన్ కి విష్ చేసిన అలీ.. ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!

బద్రి టైంలో చాలా కేర్ తీసుకున్నారు.. మర్చిపోలేను : రేణూ దేశాయ్‌

మరో నటికి లిప్ లాక్ పెట్టిన నిత్యామీనన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -