Friday, April 26, 2024
- Advertisement -

కాజల్ చెల్లి నిషా బేబీ షవర్ ఫంక్షన్..!

- Advertisement -

కాజల్ అగర్వాల్ పదేళ్లుగా తెలుగులో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి గారి ఆచార్య మూవీలో కాజల్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ముంబైలో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. కాజల్ చెల్లి నిషా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.

ఏమైంది ఈవేళ, సుకుమారుడు, సోలో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది నిషా. 2013లో కరణ్ ని వివాహం చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పింది. ఇప్పుడు నిషా కి ఒక బాబు ఉన్నాడు. బాబు పేరు ఇషాన్.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిషా రీసెంట్ గా తన బేబీ షవర్ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. ఆమే షేర్ చేసుకున్న ఫోటోస్ లో కాజల్ నిషాతో ఉన్న కొన్ని పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ చూసినవారంతా అడోరల్ సిస్టర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు మీరు చూసేయండి.

https://www.youtube.com/watch?v=CABfZjsjXek

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -