Friday, April 26, 2024
- Advertisement -

హీరోగారి భార్య హాట్‌నెస్‌తో చంపేస్తుందిగా..!

- Advertisement -

బాలీవుడ్ హీరోలు,హీరోయిన్లు ఎంత ఫేమ‌సో హీరోల భార్య‌లు కూడా అంతే ఫేమ‌స్ అవుతున్నారు.ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఓ హీరోగారి భార్య రెచ్చిపోయింది.బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్ ద‌త్ భార్య మాన్యతదత్ త‌న ఇన్‌స్టాగ్రమ్‌లో పెట్టిన ఫోటోతో ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచింది.మాములుగానే అందంగా ఉండే మాన్యతదత్‌కు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది.

తాజాగా సింగపూర్ టూర్లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక ఫొటోను మాన్యత పోస్టు చేసింది.పెళ్లై, పిల్లలున్న మాన్యత ఇంత హాట్‌గా పోజులివ్వడం పట్ల అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో మాన్యతకు 11లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.తాజాగా ఆమె భర్త జీవిత క‌థ‌ను సంజుగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో మాన్యత పాత్రకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -