Friday, April 26, 2024
- Advertisement -

చరణ్ బర్త్ డేని ఉపాసన ఎలా చేసిందో చూడండి..!

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మార్చ్ 27న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్, ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా చరణ్ తన బర్త్ డేని సెలబ్రేట్ చేయొద్దని అందరూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ బర్త్ డేకి జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆర్ఆర్ఆర్ టీం రామ్ చరణ్ కి సర్ప్ రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ లుక్‍కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ తో రిలీజ్ చేసిన బీమ్ ఫర్ రామరాజు వీడియో అభిమానును విశేషంగా ఆకట్టుకుంటుంది. చరణ్ లుక్ ఎన్టీఆర్ వాయిస్ ఆ వీడియోని నెక్స్ట్ లెవెల్ లో ఉంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యాన్స్ కి బర్త్ డే రోజున మంచి ట్రీట్ ఇచ్చారు ఆర్ఆర్ఆర్ టీం.

అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అంత చరణ్‍తో ఉన్న తమ మెమొర్స్‌ని షేర్ చేసుకోగా ఉపాసన చరణ్ కోసం ఇంట్లోనే కేక్ చేసి కట్ చేయించింది. ఆ ఫోటోస్‍ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చరణ్ కి బర్త్ డే విశేస్ ని తెలియజేసింది ఉపాసన. ఆమె షేర్ చేసిన ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -