Saturday, April 27, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ విజయం: ఇది చాలదు అంటున్న రామ్

- Advertisement -

హలొ గురు ప్రేమ కోసమే సినిమా విడుదల అయ్యి ప్లాప్ అయినప్పుడు రామ్ చాలా బాధ పడ్డాడు. తన అభిమానులకి హిట్ ఇవ్వలేకపోతున్న అని బహిరంగం గా నే చెప్పాడు. అప్పుడు ఆ సినిమా ప్లాప్ అయినప్పుడు రామ్ ట్విట్టర్ లో అభిమానులకి హిట్ తో వస్తా అని మాట ఇచ్చాడు. “అన్నంతగా మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోయాను. అయినా కానీ నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ని పెద్ద విజయం అయేలా చేసిన అందరికీ నమస్కారం. నా అభిమానులకి మరీ ముఖ్యం గా చెప్తున్నాను. ఈ సారి వడ్డీ తో పాటు తిరిగిచ్చేస్తా.” అని రామ్ చెప్పాడు.

అయితే ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ విజయవంతం కావడం తో రామ్ ఆనందానికి అవధులు లేవు. కానీ ఈ విజయం సరిపోలేదు అని రామ్ భావిస్తున్నాడు.

“ఇది చాలదు మీకు ఇంకా రుణపడి ఉన్నాను.” అని రామ్ చెప్పాడు. ఈ సినిమా మొదటి రోజు దాదాపు ఏడున్న కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచి కొల్లగొట్టింది అంటే ఆశ్చర్యం కలిగించే విషయం అని చెప్పచ్చు. ఇక ఈ సినిమా పెద్ద హిట్ అని అందరూ డిక్లైర్ చేయడం తో ఇప్పుడు రామ్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏమి అయ్యి ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -