Friday, April 26, 2024
- Advertisement -

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కలెక్షన్స్

- Advertisement -

ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 15 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం 38.95 cr
సీడెడ్ 17.09 cr
ఉత్తరాంధ్ర 18.14 cr
ఈస్ట్ 10.49 cr
వెస్ట్ 8.27 cr
కృష్ణా 9.97 cr
గుంటూరు 10.37 cr
నెల్లూరు 4.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.39 cr
ఓవర్సీస్ 17.72 cr
వరల్డ్ వైడ్ టోటల్ 146.61 cr (share)

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు అన్ని ప్రాంతాల్లో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.
16 రోజుల కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 38.2 కోట్లు

సీడెడ్ – 15.66 కోట్లు

ఉత్తరాంధ్ర – 19.25 కోట్లు

ఈస్ట్ – 10.86 కోట్లు

వెస్ట్ – 7.1 కోట్లు

కృష్ణా – 8.52 కోట్లు

గుంటూరు – 9.5 కోట్లు

నెల్లూరు – 3.95 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 113.04 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ 230 కోట్లకు పైగా గ్రాస్.. 135 కోట్ల వరకు షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -