Friday, April 26, 2024
- Advertisement -

బికినీ ఫోటోలతో ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న ఇలియానా..!

- Advertisement -

’దేవదాస్’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ కావడంతో ఈ భామకు విపరితమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబుతో ’పోకిరి’ సినిమాతో మళ్లీ హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. ఇలాంటి టైములో ఆమె పారితోషికం కోటి రూపాయలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

సౌత్ హీరోయిన్లలో అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఇలియానే. టాలీవుడ్ లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ చెక్కేసింది ఇలియానా. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడింది. అతనితో కొన్ని రోజులు కలిసి ఉంది. పెళ్లి కి కూడా రెడీ అయింది. ఈ టైములో సినిమాలను నిర్లక్ష్యం చేసి మంచి కెరీర్ ను పోగొట్టుకుంది. ఈ క్రమంలో ఆమె లవర్ తో బ్రేకప్ అయ్యింది. ఇక ఆ తర్వాత డిఫ్రెషన్ కు వెళ్లిన ఇలియానా కు టాలీవుడ్ నుంచి అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో కాస్త హ్యాపీ ఫీల్ అయింది.

ఈ సినిమా ప్లాప్ కావడంతో మళ్లీ ఆఫర్స్ తగ్గిపోయాయి. అందుకే ఈ బ్యూటీ స్లిమ్ అవ్వడానికి ఎన్నో వర్కౌట్ లు చేసి స్లిమ్ అయ్యింది. ఈ క్రమంలో తన బికినీ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇవి పాతవే.. అప్పుడు చాలా మంది చూసి ఉండరు… ఇప్పుడు లాక్ డౌన్ కాబట్టి అందరూ చూస్తారు అనుకుందో.. ఏమో ఇప్పుడు మళ్ళీ ‘త్రో బ్యాక్’ అంటూ పోస్ట్ చేసింది. ‘ప్యాంట్ లేకపోతేనే హాయిగా ఉంది’ అంటూ హాట్ కామెంట్స్ పోస్ట్ చేసింది ఈ అందాల భామ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -