Friday, April 26, 2024
- Advertisement -

రమ్యకృష్ణ.. కృష్ణవంశీని ఎందుకు దూరం పెట్టింది..?

- Advertisement -

రమ్యకృష్ణ.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈమే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతోంది. రీసెంట్ గా ఆమె బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి అదరహో అనిపించుకున్నారు.నటనలో ఈ రేంజ్ లో దూసుకుపోతున్న రమ్యకృష్ణ ఫ్యామిలీ లైఫ్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుందట. ముఖ్యగంగా తన భర్త కృష్ణ వంశీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుందని అంటున్నారు.

తన సంపాదనతో ఆమె తన భర్త కృష్ణవంశీ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వదని ఆర్థికపరమైన అంశాల కారణంగా ఈ ఇద్దరు కొంత కాలం గా దూరంగా ఉంటున్నారని సినీ జనం అంటున్నారు. డైరెక్టర్ సరైన హిట్ లేక అల్లాడుతున్న కృష్ణవంశీ వ్యవహరశైలిలో చాలా కాలం గా మార్పు వచ్చింది. డబ్బులు వృధా చేయడం ఎక్కువైందని భావించిన రమ్యకృష్ణ.. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉంటుందట. అసలు కొంత కాలం నుంచి రమ్యకృష్ణ హైదరాబాద్ లో ఉండడం లేదు అని షూటింగ్ ముగించుకున్న వెంటనే చెన్నై వెళ్ళిపోతుందని అంటున్నారు. కృష్ణవంశీ ఆంటీముట్టానటుగా ఆమె ఉంటుందట.

అయితే రమ్యకృష్ణ భర్తను పూర్తిగా ఒదిలేయలేదు అని ఆర్థికపరమైన అంశాల విషయం లో మాత్రమె జాగ్రత పడుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తన భర్తకు అవకాశాలు ఇప్పించే విషయంలోను ఆమె కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోందని కొందరు అంటున్నారు. మొత్తానికి డబ్బు విషయంలో భర్తను రమ్యకృష్ణ నమ్మడం లేదు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -