ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా..?

- Advertisement -

హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ, ఎయిర్ ఇండియాకు చెందిన ఏ విమానాన్నీ తమ దేశంలోకి అనుమతించబోనని ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఇండియా నుంచి వస్తూ, పోతూ ఉన్న ప్రయాణికుల కారణంగానే తమ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, ఆ కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.

అక్టోబర్ 3వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని, ఎయిర్ ఇండియాతో పాటు కాథే డ్రాగన్ విమానాలపైనా ఇదే తరహా నిషేధం అమలవుతుందని హాంకాంగ్ ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 18న ఇండియాకు చెందిన ఐదుగురు కాథే డ్రాగన్ విమానంలో కౌలాలంపూర్ నుంచి హాంకాంగ్ వెళ్లి, కరోనా పాజిటివ్ గా తేలగా, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

- Advertisement -

వీరంతా తమ ప్రయాణానికి ముందు కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ కూడా సమర్పించారు. ఆపై దేశంలో ల్యాండ్ అయిన తరువాత వీరికి పాజిటివ్ గా తేలింది. ఇదే సమయంలో హాంకాంగ్ లో ఒకే రోజు 23 కొత్త కరోనా కేసులు వచ్చాయి. వీరిలో మూడో వంతు మంది ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన వారేనని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Most Popular

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పరిచయమైన విషయం తెలిసిందే. ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత మెహబూబా సినిమాతో హీరోగా కాస్త...

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఎదురవుతుందని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే యాంకర్లు కూడా ఈ బాధితుల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో హాట్ యాంకర్ వర్షిణి...

Related Articles

కరోనా తగ్గిందని లైట్ తీసుకోకండి : మోడీ

దేశంలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. కరోనాని ప్రజలు అంత లైట్ గా తీసుకోవద్దని.. వాక్సిన్ వచ్చే వరకు...

తెలంగాణ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. ఇక పండగే..?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు ఐదు నెలల పాటు కరోనా ప్రభావంతో జనసందోహంగా ఉన్న ప్రతి ఒక్కటీ మూసివేశారు. థియేటర్లు, మాల్స్, మద్యం దుకాణాలు, క్లబ్బులు, బార్లు...

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం.. కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు

చైనాలో పుట్టుకు వచ్చిన కరోనా ప్రపంచాన్ని కకావికలం చేస్తుంది. ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇక భారత్ లో మార్చి నుంచి మొదలైన ఈ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...