Saturday, April 27, 2024
- Advertisement -

ఎమ్మెల్యే వెంకటరమణకు తీవ్ర అస్వస్థత.

- Advertisement -

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కిడ్నీ సమస్యతో బాధపడుతూ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు.

వెంటనే ఆయన్ని అల్లుడు సంజయ్ హుటాహుటిన స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నేతృత్వంలో వెంకటరమణకు వైద్య సేవలు అందిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -