Friday, April 26, 2024
- Advertisement -

అమ్మాయితో హోటల్లో ఎస్సై రాసలీలు… చివరకు సిల్లీగా బుక్ అయ్యాడు

- Advertisement -

ప్రజలకు రఓణ కల్పించాల్సిన ఓ ఎస్సై పాడు పని చేస్తూ అడ్డంగా బుక్ అయ్యారు. ఓ మహిళతో హోటల్లో రాసలీలు నెరుపుతూ సిల్లీగా బుక్ అయ్యారు. వారానికి రెండు మూడు సార్లు అదే హోటల్లో బిల్లు కట్టకుండా గడిపేవాడు. దీంతో చిర్రెత్తిన హోటల్ యజమాని సీసీపుటేజి తీసుకోని ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గుట్టురట్టైంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుసుకుంది.

వివరాల్లోకి వెల్తే…. ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. వారానికి రెండు రోజులు మహిళతో హోటల్లో గడిపేవాడు. హోటల్ బిల్లు కంట్టకుండా యజమానిని బెదిరించేవాడు. చేసేదేమి లేక హోటల్ యజమాని అక్కడ రికార్డయిన సీసీ పుటేజీతో పై అధికారులకు చూపించి ఫిర్యాదు చేశారు.

హోటల్ గది నుంచి మహిళతో పాటు బయటకి వచ్చిన ఎస్సై.. ఆమెకు ముద్దు పెడుతున్న దృశ్యాలు అక్కడే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 15 రోజుల క్రిందట జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వలుగులోకి వచ్చింది. ఎస్సై రాసలీలలకు సంబంధించిన వీడియోను తీసుకొని హోటల్ యజమాని.. ఫిరోజాబాద్ ఎస్పీని కలిశాడు. సదరు ఎస్సై రాసలీలల బాగోతాన్ని ఆధారాలతో సహా ఎస్పీకి వివరించాడు. దీంతో సదరు ఎస్సైపై విచారణకు ఆదేశించారు ఎస్పీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -