ఆ మంత్రులందరికీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్..?

1354
CM YS Jagan Shock To AP Minister
CM YS Jagan Shock To AP Minister

ఆంధ్రప్రదేశలో ఇప్పుడు సీఎం జగన్ రాజకీయంగా అత్యంత బలంగా ఉన్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు కాని.. క్షత్రస్థాయిలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు కానీ.. చాలా మందిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఏ సీఎం కూడా అంత వేగంగా సంక్షేమ కార్యక్రమలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టడం లేదు.

ఇది పక్కన పెడితే ఒక వార్త ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పులు ఉన్నా ఆర్ధిక కష్టాలు ఉన్నా కరోనా ఉన్న సరే.. సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమల విషయంలో వెనెక్కి తగ్గే సమస్యే లేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. మంత్రులు కొందరు సంచివాలయంకు రాకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అధికార్లుకు అందుబాటులో లేకుండా ఉన్నారట. వారందరి మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. అవును వారందరి జాబితా ఆయన సిద్దం చేశారట. కొందరు మంత్రులు అసలు కొన్ని నెలలుగా సచివాలయంకు రావడం లేదట.

వారికి ఆయన మంత్రి వర్గ సమవేశంలో పదే పదే చెప్పిన సరే వారి తీరులో మార్పు అనేది రావడం లేదట. దీంతో సీఎం జగన్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఎవరైతే సచివాలయంకు రావడం లేదో వారు శాఖలను మరో మంత్రికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. సచివాలయంకు రాని మంత్రిని ఎవరు కూడా ఫోన్ చేసి అడగవద్దని.. అధికార్లకు స్పష్టంగా చెప్పారట. ఏదైన ఫైల్ ఉంటే తన వద్దకు పంపాలని ఆయన సూచనలు చేశారట. క్యాబినేట్ నుండి అలాంటివారిని తప్పించేస్తా అని స్పష్టంగా చెప్పారట. మరి ఎంత మంది మంత్రులకు సీఎం జగన్ షాక్ ఇస్తారు అనేది చూడాలి. అందులో రాయలసీమ మంత్రి ఒకరు ఉన్నారట.

సీనియర్లకు షాక్.. జూనియర్లకు పదవులు.. జగన్ వ్యూహం ఏంటి ?

ప్రైవేట్ హాస్పిటల్ లో.. కరోనా చికిత్సకు 10 రోజుల 17.5లక్షల బిల్లు..!

సీఎం జగన్ ను ఫిదా చేస్తున్న దేవినేని అవినాష్..!

రైతుకు ట్రాక్టర్‌.. చంద్రబాబు రాజకీయం.. ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ..!

Loading...