Saturday, April 27, 2024
- Advertisement -

ఒక్క విజ‌యంతో రెండు అవార్డులు సొంతం చేసుకోనున్న‌ బెన్ స్టోక్స్‌..

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో న్యూజిలాండ్‌పై విజ‌యం సాధించి విశ్వ‌విజేత‌గా నిలిచింది ఇంగ్లండ్‌. విజ‌యంలో ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ బెన్ స్టోక్స్ అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించాడు.ఒక్క విజ‌యంతో స్టోక్స్ రెండు ప్ర‌తీష్టాత్మ‌క‌మైన అవార్డులు వ‌రించ‌నున్నాయి. ఒక‌టి ఇంగ్లండ్ ఇస్తుండ‌గామ‌రో క‌టి న్యాజిలాండ్ ఇస్తోంది.

ఫైన‌ల్లో అద్భుతంగా ఆడిన స్టోక్స్‌కు ఇప్పుడు న్యూజిలాండ్ ప్ర‌భుత్వ అవార్డుకు పోటీప‌డుతున్నాడు. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు కోసం బెన్ స్టోక్స్‌ను నామినేట్ చేశారు. కివీస్‌కు క‌న్నీళ్లు మిగిల్చిన స్టోక్స్‌.. ఇప్పుడు ఆ దేశ‌మే అవార్డుకు నామినేట్ చేసింది. వాస్త‌వానికి స్టోక్స్ .. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ‌లో పుట్టాడు. అత‌డి త‌ల్లితండ్రులు మ‌వోరి తెగ‌కు చెందిన‌వారు.

న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం ప‌ది మందితో ఫైన‌ల్ లిస్ట్‌ను త‌యారు చేస్తారు. ఆ జాబితా నుంచి విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు.ఈ అవార్డును ఫిబ్ర‌వ‌రి 20న ప్ర‌క‌టిస్తారు. ఈ అవార్డుకోసం కేన్‌విలియ‌మ్‌స‌న్ కూడా పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే స్టోక్స్‌కు ఇంగ్లండ్ కూడా నైట్‌వుడ్ అవార్డును ఇవ్వాల‌నుకుంటున్న‌ది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -