రోహిత్ బౌలింగ్ వేసిన వేల….

1597
IND vs SA 1st Test : Rohit Sharma bowl in visakha
IND vs SA 1st Test : Rohit Sharma bowl in visakha

ఇప్పటి వరకు మైదానంలో రోహిత్ శర్మను ఒక హిట్ మ్యాన్ గానె చూశాం. కాని అదే బౌలింగ్ చేస్తే ఎలా ఉంటుందో విశాఖలో సఫారీలతో జరుగుతున్న టెస్ట్ లో చూపించాడు.విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడి శతకం బాదిన రోహిత్ శర్మ (176: 244 బంతుల్లో 23×4, 6×6).. కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసి పార్ట్ టైమ్‌ స్పిన్నర్‌గానూ తన సత్తా నిరూపించుకున్నాడు.వైజాగ్ టెస్టులో ఇప్పటికే 9 ఓవర్లు బౌలింగ్ చేసిన హనుమ విహారి 4.22 ఎకానమీతో 38 పరుగులిచ్చాడు. మరోవైపు రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ 3.50 ఎకానమీతో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Loading...