అమ్మాయిల అందానికి యువకులకాన్నుంచి మృధ్దుల వరకు ఎవరపైనా కాంతదాసులే కదా. తన అందాన్ని ఎవవేసి ఓ కిలాడీ లేడీ ఏకంగా పార్లమెంటు సభ్యుడొకరిని తన ముగ్గులోకి దింపింది. ఆ తరువాత ఆయన్ను తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకు ఇచ్చింది. ఆ తరువాత పడకగదిలోకి తీసుకుని బట్టలూడదీసి వీడియో తీసింది.
ఇప్పుడా వీడియోలు చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజుతోంది. దీంతో ఆయన చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.ఇంత వరకు బాగానే ఉంది.కానీ సీన్ రివర్స్ అయ్యింది ఇక్కడే. ఎంపీలు తనను రేప్ చేశారంటూ ఆ యువతి పోలీస్‌స్టేష్‌నలో కేసు పెట్టిన యువతని ఎట్టకేలకు కనుక్కున్నారు. ఆమె కోసం ఇంటిమీద దాడులు చేసినా ఈమె చిక్కలేదు.గుజరాత్‌లోని వల్సాడ్ ఎంపీ కేసీ పటేల్ తనను మార్చి 3వ తేదీన ఆయన అధికారిక నివాసానికి డిన్నర్ కోసం పిలిచారని అప్పటినుంచి పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేశారని….. ఆయన తనను బెదిరించకుండా ఉండేందుకు తాను వీడియో తీసి సీడీ తయారుచేయాల్సి వచ్చిందని ఆమె కొన్నాళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక్కడే ఆకిలాడిలేడీ నిజస్వరూపం బయటపడింది. ఘజియాబాద్ పోలీసుల వద్దకు వెళ్లి ఇదంతా చెప్పినా, ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు దాన్ని నమోదు చేయలేదు.కేసు మాపరిధిలోకి రాదంటూ ఢిల్లీ పోలీసుల వద్దకు వెల్లమంటూ చెప్పారు. కేసునమోదు చేస్తేనే సీడీ ఇస్తానని ఆమాయలేడి చెప్పినా నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారు.అయితే సదరు మహిళ కోర్టుకు వెల్తానని బెదిరించింది.
ఈ వ్యవహారంపై కమీషనర్ ముఖేస్ మీనా లోతుగా దర్యాప్తు జరపడంతో ఆ మాయలేడి అసలు రూపం బయటపడింది.గతంలో కూడా హరియాణాకు చెందిన ఒక ఎంపీని ఇలాగే ఆమె బుట్టలో వేసుకుని డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆయన పట్టించుకోకపోవడంతో అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసిందని తేలింది. ఈ విషయంపై సదరు ఎంపీ కేసీ పటేల్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని.. తాను నిర్దోషినని తేలే క్షణం కోసం వేచి చూస్తున్నానని ఆయన చెప్పారు. ఇదండి కిలాడి లేడీ స్టోరీ… ఇక నైనా జాగ్రత్తగా ఉంటే సరి.
Related
- మాయమయిన… పెట్రోల్ బంక్..
- భారత ఐటీ నిపుణులకు రష్యాబంపర్ ఆఫర్
- ఆర్మీ జరిపిన కాలుపులో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ద్వంసం.. ఏడు సైనికులు మృతి
- తెలంగాణాలో పాగా వేసేందుకు వ్యూహాలు అమలు చేయనున్న భాజాపా ఛీప్ అమీత్‌షా
