చిట్టిబాబును పెళ్లి చేసుకుంటా..! : అనసూయ

- Advertisement -

జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాధించుకుంది అనసూయ. సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇలా రెండు చేతుల సంపాధిస్తోంది. అనసూయ రంగస్థలంలో రామ్ చరణ్ కు అత్త పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ పాత్రకు ముందుగా రాశీని ఎంపిక చేశారు చిత్ర బృందం.. కొన్ని కారణాల వలన రాశీ తప్పుకోగ జబర్దస్త్ షో, కొన్ని సినిమాలతో ఫామ్‍లో ఉన్నా అనసూయ ను వరించింది. అలా రంగమ్మత్త రంగస్థలంతో మెగా ఫ్యామిలికి దగ్గరయింది.

అప్పటికే జబర్దస్త్ షో తో నాగబాబుకు తరువాత విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో సాయి ధర్మ తేజ్ కు.. ఇలా మెగా ఫ్యామిలికి మరి దగ్గరయింది అనసుయ. అయితే తోటి యాంకర్ శ్రీముఖి ’ఓ ఉమెనియా’ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకి విష్ణుప్రియ, పునర్నవి, ఝాన్సీ లు గెస్ట్ లుగా వచ్చారు. రీసెంట్ గా ఈ షోకి అనసూయ వచ్చింది. ఈ షోలో అనసూయకు ఓ ప్రశ్న ఎదురైంది.

- Advertisement -

నాగార్జున, సాయి ధర్మ తేజ్, రాంచరణ్ లపై తన అభిప్రాయాన్ని ఓక పదంలో చేప్పమంటు మూడు అసక్తికరమైన అఫ్ షన్స్ కూడా ఇచ్చింది. హుక్ అప్, కిల్, మ్యారేజ్ ఎవ్వరికి అని అడిగింది. కొంత సేపు ఆలోచించిన అనసూయ.. నాగ్ సర్‌తో హుక్ అప్, సాయి తేజ్‌ను చంపేస్తా.. నా చిట్టిబాబును పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

మన హీరోలు వారి చదువులు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...