ఫోటో ఫీచర్ : ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ లో ఎన్టీఆర్,ఏఎన్ఆర్ ల తర్వాత ఆ స్థాయిలో అభిమానులను సంపాదించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈయన వారసులు గా ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు వస్తున్నారు. పునాధిరాళ్ళు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి అంచెలంచెలుగా పైకి వచ్చారు.

ఫిబ్రవరి 20, 1980 న, మెగాస్టార్ చిరంజీవి తెలుగు కామెడీ నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖాను వివాహం చేసుకున్నారు. 80 లలో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి అరుదైన మరియు పాత చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

భార్య సురేఖా రామ్ చరణ్ పట్టుకుని, తన పెద్ద కుమార్తె సుష్మితకు ఏదో చెబుతుంది. సురేఖా, రామ్ చరణ్, సుష్మితలతో చిరంజీవి ఫోటో మీ కోసం..

లక్ష్మణ ఫలం తో చక్కటి ఆరోగ్యం పొందండి!

తగ్గిన పసిడి.. అదే బాటలో వెండి!

5 రాష్ట్రాలకి మోగిన ఎన్నికల భేరి..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -