ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు వచ్చారు. కొంత మంది సక్సెస్ అయినా చాలా మంది సరైన హిట్ లేక కెరీర్ ముందుకు సాగలేదు. సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్ పెద్దగా హిట్స్ లేకున్నా కెరీర్ పరంగా నాట్ బ్యాడ్ అనిపించుకున్నాడు.

గత ఏడాది భిష్మతో మంచి హిట్ అందుకున్న నితిన్ తర్వాత చెక్, రంగ్ దే చిత్రాలు ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదు. తాజాగా హీరో నితిన్ చిన్నప్పుడు అమ్మతో దిగిన ఫొటోను హీరో నితిన్ పంచుకున్నాడు. తన తల్లితో తీయించుకున్న ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. చిన్నప్పుడు చంటిబిడ్డగా ఉన్న నితిన్ ను పట్టుకొని ఉన్న ఆయన తల్లి ఫొటోను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

- Advertisement -

నితిన్ పూల చొక్కా వేసుకొని చిన్న నెక్కరుతో పెద్ద బొట్టుతో కనిపిస్తున్న చిన్నోడు ఇప్పుడు నితిన్ అంటే ఎవరూ నమ్మడం లేదు. కానీ ఆ పోలికలు చూస్తే అచ్చం అలాగే ఉన్నాయి. బుల్లి నితిన్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశంలో కరోనా ఉగ్రరూపం..

హిమాచల్‌ప్రదేశ్‌లో పది రోజులపాటు లాక్‌డౌన్!

నేటి పంచాంగం, గురువారం (06-05-2021)

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -