చుడిదార్‌లో ర‌ణ్‌వీర్.. షాక్‌లో దీపిక‌

- Advertisement -

బాలీవుడ్ హాట్ కపూల్ ర‌ణ్‌వీర్-దీపిక‌లు త‌మ దాంప‌త్య జీవితాన్ని అస్వాదిస్తున్నారు. పెళ్లి త‌రువాత హానీమూన్‌కు వెళ్ల‌కుండా ఇద్ద‌రు త‌మ సినిమాల‌తో బిజీగా మారారు. తాజాగా ర‌ణ్‌వీర్‌,దీపిక‌లు ఓ డ్యాన్స్ షోకి అతిథులుగా హాజ‌రైయ్యారు. ఈ షోలో ర‌ణ్‌వీర్ సింగ్ దీపిక ముందే చుడిదార్‌తో డాన్స్ వేశాడు. ర‌ణ్‌వీర్ చుడిదార్‌తో డాన్స్ అదరగొట్టాడు.

ర‌ణ్‌వీర్ సింగ్ డ్యాన్స్ వేస్తున్నంత సేపు దీపిక ముసి ముసి న‌వ్వుల‌తో క‌నిపించింది.అయితే ఈ షోలో కేవ‌లం ర‌ణ్‌వీర్ మాత్ర‌మే స్టేజీపై క‌నిపించారు.ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ర‌ణ్‌వీర్ ఎన్టీఆర్ టెంప‌ర్ రీమేక్‌లో న‌టిస్తున్నాడు.ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు ర‌ణ్‌వీర్‌.దీపిక కూడా పెళ్లి త‌రువాత న‌టించడానికి రెడీ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -