ఇంట్లోనే అలాంటి పని చేస్తూ చెమటోడుస్తున్న సురేఖా వాణి.. వైరల్!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా హేమ, సురేఖ వాణిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో వివిధ పాత్రలలో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య స్నేహం కూడా ఎంతో విడదీయరానిదిగా ఉండేది.అయితే ఆ మధ్య కాలంలో హేమ సురేఖవాణి తన కూతురు గురించి విచిత్రమైన కామెంట్ చేయడం తో వీరిద్దరి మద్య స్నేహం దూరమైందని చెప్పుకొచ్చారు.

తాజాగా వీరిద్దరి మధ్య మరోసారి స్నేహం చిగురించినట్లు మునుపటిలాగే ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హేమ పుట్టినరోజు, పెళ్లి వేడుకలలో సురేఖవాణి పాల్గొని రచ్చ చేశారు. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే ఈ ఇద్దరు నటులు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో వీరు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

- Advertisement -

Also read:ఇప్పటి వరకు ఎవరు చూడని మెగా డాటర్ నిహారిక ఫోటో!

ఈ క్రమంలోనే నటి రజిత పుట్టినరోజు వేడుకలలో ఇద్దరు పాల్గొని ఎంతో ఎంజాయ్ చేశారు. ఇలా వీలున్నప్పుడల్లా ఇద్దరు కలిసి ఎంతో ఎంజాయ్ చేసే ఈ ఇద్దరు తాజాగా ఇంట్లో కూర్చుని ఎంతో కష్టపడుతూ చెమటోడుస్తున్నామంటూ సోషల్ మీడియా వేదికగా వారు చేస్తున్నటువంటి వంటల గురించి తెలిపారు. నటి సురేఖ గోంగూర రొయ్యలు వండుతున్నానని చెప్పుకొచ్చారు. పండు కప్ప ఇగురు వండుతున్నాని హేమ చెప్పుకొచ్చారు.ఈ విధంగా వీరిద్దరూ ఎంతో కష్టపడి చెమటోడ్చి తయారు చేసిన వంటలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:రెండో సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు వీళ్ళే!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -
- Advertisement -