Monday, April 29, 2024
- Advertisement -

పంచాయతీ ఎన్నికలు: 33 మంది వలంటీర్లు సామూహిక రాజీనామా

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో 33 మంది వలంటీర్లు సామూహికంగా రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాళెనికి చెందిన వలంటీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ రాజీనామా వెనుక బలమైన కారణం ఉందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక పోరులో వైసీపీ అభిమానులను గెలిపించుకునేందుకే తామంతా సామూహికంగా రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నార్తురాజుపాళెంలోని వీసీఆర్‌ అతిథి గృహంలో బుధవారం వారు మాట్లాడుతూ..ప్రభుత్వమిచ్చే గౌరవవేతనం కోసం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సేవా దృక్పథంతో తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు .ఎన్నికల కోడ్‌ పేరుతో తమను ప్రచారానికి దూరం పెట్టడంతో.. రాజీనామా చేసి స్థానిక పోరులో వైసీపీ అభిమానులను గెలిపించాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ లేఖ.. క్షమాపణలు చెప్పిన వలంటీర్లు

ఒక్క ఛాన్స్ చివరి ఛాన్స్ అనేటట్లుగా తీర్పు ఇచ్చారు..!

రెండో పెళ్ళి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..!

త్వరలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -