- Advertisement -

రెండో పెళ్ళి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..!

- Advertisement -

ఈరోజు మా 30వ వివాహ వార్షికోత్సవం… అయినప్పటకీ మా ఆవిడను వదిలి డిపో చుట్టూ తిరుగుతున్నా.. ఆర్టీసీని నేను రెండో పెళ్లి చేసుకున్నా. ఆర్టీసీ అంటే నాకు అంత ఇష్టం” ఇల్లెందులో శాటిలైట్​ బస్​డిపోకు శంకుస్థాపన సందర్భంగా మంత్రి పువ్వాడ ఈ విధంగా చమత్కరించారు. ఇల్లెందులో శాటిలైట్​ బస్​డిపోను దసరానాటికి ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతుంటే కాంగ్రెస్​ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పువ్వాడ ఆరోపించారు. సీతారామ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కానుందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జిల్లాల వారిగా పర్యటన చేస్తారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై ఎటువంటి భయం ఆందోళన అవసరం లేదని తెలిపారు.

దిశ కేసులో కొత్త మలుపు..మృతుల కుటుంబసభ్యులకి ప్రాణహాని..!

డైరెక్టర్ కాకముందు సుకుమార్ జీతం తెలిస్తే షాక్?

కర్మాగారానికి గనులు కేటాయించాలని డిమాండ్ చేయడం విచిత్రం..!

ఆసక్తి రేపుతున్న దిల్ రాజు నాట్యం టీజర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -