Thursday, April 25, 2024
- Advertisement -

రైతు పొలంలో అధ్బుతం.. రెక్కలతో బల్లి.. ఎంత దూరం ఎగురుతుంది..!

- Advertisement -

‘వొలాన్స్’ అనే అరుదైన జాతికి చెందిన బల్లి.. ఉత్తరాఖండ్​ కుమ్తా మండలం హోలవల్లీ గ్రామానికి చెందిన రైతు లోకేశ్​ పూజారీ పొలంలో దర్శనమిచ్చింది. ఈ జాతి బల్లులు కేవలం పశ్చిమ కనుమలు, దక్షిణాసియాలోనే కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ బల్లికి ముందు కాళ్ల నుంచి వెనుక కాళ్ల వరకు రెక్కలు విస్తరించి ఉంటాయి. చిన్న పాదాలతో పాటు పెద్ద తోక ఉంది. ఈ బల్లి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు పక్షివలె ఎగురుతుంది. అంతేకాక ప్రతి నిమిషానికి రంగులు మారుతుంది. అది ఏ ఆకు పై కూర్చుంటే.. ఆ ఆకు వర్ణం వలె మారిపోతుంది. ఈ బల్లి 100మీటర్ల వరకు ఎగరగలదని అటవీ అధికారులు తెలిపారు. ఈ బల్లిని లోకేష్​ పూజారీ .. సంతగల్​ అటవీ అధికారులకు అప్పగించాడు.

సిరాజ్ భావోద్వేగం.. నాన్నకే అంకితం

అడిగితే బాలయ్యకు ఆ పదవి ఇవ్వొచ్చు.. మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ రాముడు మనకెందుకు? ఒక్క పైసా ఇవ్వొద్దు: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

కిరాక్‌ మల్టీస్టారర్‌… రామ్‌చరణ్‌.. యష్‌తో శంకర్‌ మూవీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -