Sunday, May 5, 2024
- Advertisement -

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బంద్ విజయవంతం!

- Advertisement -

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బంద్ విజయవంతంగా సాగింది అత్యధిక శాతం ఉద్యోగులు విధులను బహిష్కరించారు. కేవలం ప్లాంట్ ఆగకుండా కొంత మంది ఉద్యోగులు మాత్రం హాజరయ్యారు. కాంట్రాక్ట్ కార్మికులు ముందురోజే విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించం క్రమంలో నష్టాల కారణంగా కేంద్రం చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రైవేటు కంపెనీలకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అప్పగించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆరోపించారు. అందులో భాగంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు గుంటూరుకు చెందిన ఓ జర్నలిస్టు పాదయాత్ర చేస్తూ స్టీలు ఉద్యమానికి తన సంఘీభావం తెలిపారు. ఇక స్టీలు ఉద్యమకారులు నరేంద్ర మోడీ శవయాత్ర నిర్వహించారు స్టీల్ కార్మికులను కష్టాల్లో పెట్టిన నరేంద్ర మోడీ కి తగిన బుద్ధి రావాలని నినాదాలు చేశారు.

శవ యాత్ర అనంతరం దిష్టిబొమ్మను జాతీయ రహదారిపై దగ్ధం చేశారు. ఇలా ఉండగా తమ పూర్వీకుల భూములను ధారాదత్తం చేయగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ లో ఎప్పటికైనా ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తుండగా మోడీ ప్రభుత్వం దారుణంగా మోసగించి ఉందని నిర్వహిస్తా మహిళలు పేర్కొన్నారు.

డిగ్రీ కళాశాల కి ప్రభుత్వం హెచ్చరికలు జారీ..!

లాక్ డౌన్ పై కేసిఆర్ గరం గరం.. ఏమన్నారు అంటే..!

నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -