Thursday, April 18, 2024
- Advertisement -

జగన్ పై ఉద్యోగుల పోరాటమా..

- Advertisement -

పీఆర్సీ చిచ్చు ఎపి లో సిఎం జగన్ మరియు ఉద్యోగుల మధ్య గ్యాప్ ను పెంచింది. జగన్ ను అధికారంలోకి తీసుకురావటానికి ప్రభుత్వ ఉద్యోగులందరు ఏకపక్షంగా వైసిపి కి ఓట్లు వేశారు. కానీ వారి రావాల్సిన బకాయిలను, బోనస్ లను ఇవ్వటంలో జగన్ సర్కారు ఇంట్రెస్ట్ చూపటం లేదు.

నిజానికి ఇస్తారు అన్న నమ్మకం కూడా ఎవరికి లేదు. కానీ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వానికి డెడ్ లైన్ లు ఇస్తూ టైంపాస్ చేస్తున్నారు. బాబు హయాంలో బెదిరించి మరీ తమకు కావాల్సిన వాటిని రాబట్టుకున్న వీరు, జగన్ ను మాత్రం గట్టిగా అడిగెందుకు కూడా జంకుతున్నారాయో..

కార్యాలయాల్లో ఫింగర్ ప్రింట్ మెషిన్ లను పెట్టారని బాబు పై అలిగి , ఉద్యోగులు జగన్ ఓట్లెశామన్నారు. తాజాగా అదే సిస్టమ్ ను జగన్ కూడా పెట్టినా, కిక్కురుమనకుండా పని చెస్తున్నారు. అది కూడా జీతం లేకుండా..

ఇదంతా గమనిస్తున్న ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగుల పై సానుభూతి రాకపోగా వారికి సరైన బుద్ది, జగన్ చెబుతున్నారని మాట్లాడు కుంటున్నారు. రాష్ట్రం ఆర్దిక ఇబ్బందులు ఉన్న టైమ్ లో ఉద్యోగులు డిమాండ్ తీర్చాలని అనటం ఎంతవరకు సమంజసం అని మాట్లాడుకుంటున్నారు..‌ మొత్తానికి ఉద్యోగుల పరిస్దితి ఎరికొరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్టే ఉంది..

బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్…

పోలవరం నిర్వాసితుల ప్యాకేజీలో అక్రమాల పాపం ఎవ్వరిది..?

అమరావతి రైతులపై లాఠీ ఛార్జ్ వెనుక ఉన్నదెవరు..?

ఎపి లో ఎవరు సుఖంగా లేరా..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -