ఈ వ‌య‌సులో దూకుడెందుకు నారాయ‌ణ‌

- Advertisement -
CPI Narayana injured at vizag

సీపీఐ నేత నారాయణ స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం విశాఖలో ఆక్రమిత భూములను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయన గాయపడ్డారు.

కొమ్మాది సర్వేనంబర్ 34లోని 22 ఎకరాల భూమిని స్థానికసిపిఐ నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. అక్కడ ఆక్రమణలో ఉన్న భూమి ఫెన్సింగ్ గోడను ఆయన కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు.
ఫెన్సింగ్ రాయి మీద వూడి పడటంతో నారాయణ కాలుకి గాయమయింది. వెంటనే ఆయనను ఆసుప్రతికి తీసుకెళ్లి చికిత్సచేయించారు.

- Advertisement -

{loadmodule mod_custom,GA1}

వైద్యులు ఆయనను పరీక్షించారు. అయితే ఆయన కాలుకు ఎలాంటి ప్రాక్చర్ కాలేదని వైద్యులు గుర్తించారు. కాలికి గాయమైనందున రెండు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. నారాయణ సోమవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించాల్సి ఉంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}CGBlwCm9SLY{/youtube}

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -