- Advertisement -

టాటా కారు నంబర్ తో ఓ మహిళ రశీదుల పర్వం..?

- Advertisement -

పారిశ్రామిక దిగ్గజం రతన్​ టాటా కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ నెంబరును తన వాహనానికి తగిలించుకొన్న ఒక మహిళపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు. ట్రాఫిక్​ ఉల్లంఘనల ఆరోపణలపై రతన్​ టాటా కారు పేరు మీద ఉన్న ఎలక్ట్రానిక్ జరిమానా రశీదలు, ఈ-చలానాలను సదరు మహిళ పేరు మీదుకు బదిలీ చేసినట్లు చెప్పారు.

సంఖ్యా శాస్త్రానిక సంబంధించిన కారణాల వల్ల ఆమె తన కారు నెంబరును మార్చకున్నట్లు తెలిపారు. అది రతన్​ టాటా వాహనానిక సంబంధించిందన్న విషయం ఆమెకు తెలియదన్నారు. ఈ బోగస్​ నెంబర్​ ప్లేటు గురించి ట్రాఫిక్​ పోలీసులకు ఇటీవల ఒక ఫిర్యాదు అందింది. సీసీటీవీల సాయంతో ఆ వాహనం జాడను వారు పట్టుకున్నారు.

తెరపైకి మళ్ళీ సుభాష్​ చంద్రబోస్ మిస్సింగ్ స్టోరీ..!

పైప్​లైన్​ను జాతికి అంకితమివ్వనున్న మోదీ..!

ఆ చట్టానికి 224 మంది ప్రముఖులు మద్దతు..!

బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్‌కు భారీ షాక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -