Wednesday, April 24, 2024
- Advertisement -

ఎట్టకేలకు భారత్ సాధించింది..!

- Advertisement -

భారత్​లో మలేరియా కేసులు, మరణాలు భారీగా తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఓ నివేదికలో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో 2000 సంవత్సరంలో 2 కోట్లుగా ఉన్న మలేరియా బాధితుల సంఖ్య 2019 నాటికి 56 లక్షలకు తగ్గినట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది.

ప్రపంచ మలేరియా నివేదిక 2020′ పేరిట సోమవారం ఈ వివరాలను విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఓ. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల 9 లక్షల మంది మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. అయితే గత నాలుగేళ్ల నుంచి గణాంకాల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని వివరించింది.

డబ్ల్యూహెచ్​ఓ ప్రకారం… 2018 ఏడాదితో పోల్చుకుంటే మలేరియా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. 2018లో 4 లక్షల 11 వేల మంది మలేరియా బారిన పడి మృతి చెందగా.. 2019నాటికి ఆ సంఖ్య 4 లక్షల 9 వేలకు తగ్గింది.

Also Read

తప్పుడు లింక్ క్లిక్… సీటు ఫట్..!

తమిళనాట మరో పెను ముప్పు..!

రాజ్యసభ సమావేశాల్లో మైక్ కట్..!

అమెరికా గడ్డ మీద ఇండియన్స్ కి గొప్ప పదవలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -