Saturday, April 20, 2024
- Advertisement -

నేరస్తుణ్ని ఇలా కూడా పట్టుకుంటారా?

- Advertisement -

గూగుల్‌ మాప్స్‌ ఆన్‌ చేసుకుని, ఎంత దూరమైన ప్రయాణం చేసేస్తాం. డెస్టినేషన్‌ సెట్‌చేసుకుని రయ్‌ మని దూసుకుపోతాం. మాప్స్‌ వచ్చాక ప్రయాణం చాలా తేలికైంది. కానీ ఇదే గూగుల్‌ మాప్స్‌ నేరస్తుణ్ని కూడా పట్టించగలదని ఎవరైనా ఊహించగలరా. అవును. ఇటలీ పోలీసులు ఇదే పని చేశారు.

రోమ్‌ లో స్టిడా అనే సిసిలియన్‌ మాఫియా డాన్‌ గియోచినో గామినో ఓ ఇరవైళ్ల క్రితం జైలు పాలయ్యాడు. కొద్దిరోజులకే జైలు నుంచి ఎస్కేపైన అతగాడు పేర్లు మార్కుకుని, రకరకాల వేషాలేస్తూ బతికేస్తున్నాడు. నన్ను పట్టుకునేదెవరని ధీమాగా తిరిగేస్తున్నాడు. అటు పోలీసులకు కూడా ఇతగాడో సవాల్‌ గా మారాడు.

ఈ మాఫియా డాన్‌ ని ఎలాగైనా పట్టుకోవాలని స్కెచ్‌ వేసిన పోలీసులు ఫోటోగ్రామ్‌ ఫోటో వాడి గూగుల్‌ మ్యాప్‌ కు కనెక్ట్‌ చేశారు. చివరికి స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ గల్లీల్లో ఓ ఫ్రూట్‌ షాపు ముందు ఉన్న గామినోని గూగుల్‌ మ్యాప్‌ పాయింట్‌ చేసింది. పట్టుకుని స్పెయినల్‌ లో కస్టడీలో ఉంచారు. అంటే, ఇరవై ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఈ నేరస్తుణ్ని గూగుల్‌ మాప్ప్‌ పట్టించిందన్న మాట. టెక్నాలజీ యుగంలో నేరం చేసి తప్పించుకు తిరగటం అంత తేలిక కాదన్న మాట.

సమంత ఎలా ఊ.. అందో తెలుసా?

పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

తెలంగాణలో విద్యా సంస్థలు బంద్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -