Wednesday, April 24, 2024
- Advertisement -

యాహ్యా ముజాహిద్​కు 15ఏళ్ల జైలు శిక్ష ఖరారు..!

- Advertisement -

ముంబయి ఉగ్రదాడి ప్రధాన సూత్రధారైన జమాత్​-ఉద్​-దవా అధినేత​ హఫీజ్ సయీద్​ ముఖ్య అధికార ప్రతినిధి యాహ్యా ముజాహిద్​కు పాకిస్థాన్​ కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. మరో కేసుకు సంబంధించి ఇప్పటికే ముజాహిద్‌కు 32 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ముజాహిద్తో పాటు జేయూడీ సీనియర్ నాయకుడు జఫార్ ఇక్బాల్, హఫీజ్ అబ్దుల్లా రెహమాన్ మక్కి అనే ఇరువురికి ఆరు నెలలు శిక్ష విధించింది లాహోర్ న్యాయస్థానం.

అమెరికా ఆర్థిక విభాగం హఫీజ్​ సయీద్​ను అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా గుర్తించింది. ఇందుకు సంబంధించి 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసింది.

Also Read

నాన్న హయంలో ఇవాంక ట్రంప్​ నిధులు దుర్వినియోగం..?

మంచి టీచర్ : గ్లోబల్ టీచర్స్​ ప్రైజ్​మనీ-2020

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -