Saturday, May 4, 2024
- Advertisement -

ఫేస్​బుక్ లో తేడా వచ్చింది..!

- Advertisement -

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ తొలిసారిగా విద్వేషపూరిత సమాచారంపై వివరాలు వెల్లడించింది. మూడో త్రైమాసికంలో ప్రతి 10 వేల పోస్టుల్లో 10 నుంచి 11 (0.1శాతం) ద్వేషపూరిత సంభాషణలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కమ్యూనిటీ స్టాండర్డ్ ఎన్​ఫోర్స్​మెంట్​ రిపోర్ట్ పేరిట నివేదిక విడుదల చేసింది.

కృత్రిమ మేధలో పెట్టుబడులు పెట్టడం వల్ల విద్వేషపూరిత సంభాషణలను వేగంగా తొలగించగలిగామని ఫేస్​బుక్ తెలిపింది. వినియోగదారులు ఫిర్యాదు చేయకముందే చర్యలు తీసుకున్నామని పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 2.21 కోట్ల ద్వేషపూరిత సంభాషణలపై చర్యలు తీసుకున్నామని, వీటిలో 95 శాతం ముందుగానే గుర్తించామని తెలిపింది.

ఇన్​స్టాగ్రామ్​లో మొత్తం 65 లక్షల పోస్టులపై చర్యలు తీసుకోగా.. వీటిలోనూ 95 శాతం ఫిర్యాదు అందకముందే తొలగించామని నివేదికలో పేర్కొంది ఫేస్​బుక్.

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

చలికాలంలో ఇవి తింటే ఆరోగ్యం పదిలం…!

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -