- Advertisement -

వైసీపీలోకి కోట్ల చక్రపాణి రెడ్డి

- Advertisement -

నిన్న మొన్నటి వరకు ఏపీలో టీడీపీ లోకి ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చేందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ,ఆ పార్టీకి చెందిన నేతలు చేరుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఇరవై మందికిపైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ తీర్ధం తీసుకున్నారు.

అందుకే టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చాడు. అయితే తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న కోట్ల ఫ్యామిలీకు చెందిన ఒకరు వైసీపీలోకి రీఎంట్రి ఇచ్చేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో.. జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గ స్థానాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోట్ల ఫ్యామిలీకి చెందిన కోట్ల చక్రపాణి రెడ్డికి కేటుంచాయి. అప్పట్లో ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయన కొనాళ్ళు ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు .తాజాగా ఆయన వైసీపీలోకి రీఎంట్రి ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఆ నెపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆలూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలోకి దిగటానికి ప్రణాళికలు సిద్ధం చెస్తున్నారు. అందులో భాగంగా దేవనకొండ లో ఈ నెల 5 న కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు అని కోట్ల సంబంధించిన వర్గీయులు అంటున్నారు. ఆ రోజున భారీ సభను ఏర్పాటు చేసి వైసీపీ పార్టీలో ప్రత్యేక్ష రాజకీయాలకు రీఎంట్రి ఇవ్వడానికి రెడీ అయ్యారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -