Saturday, April 20, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవానికేనా….

- Advertisement -

ఏపీలో అధికార పార్టీ టీడీపీ ఆశ‌కు అడ్డులేకుండా పోతోంది. ప్ర‌తిప‌క్షానికి వ‌స్తున్న మైలేజిని జీర్నించుకోలేక దిగ‌జారుడు, కుట్ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంది. వైసీపీ ప్లీన‌రీలో జ‌గ‌న్ తొమ్మిది ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ గుండెల్లో రైల్లు ప‌రిగెడుతున్నాయి. రోజురోజుకి వైసీపీకి ప్ర‌జ‌ల‌ల్లో ఆధ‌ర‌న పెర‌గ‌డంతోపాటు …టీడీపీకి ఆద‌ర‌న త‌గ్గిపోతోంద‌నేది అనేక స‌ర్వేల్లో నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.
జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ ఈ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెల్లేందుకు పాద‌యాత్ర చేప‌డ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదే జ‌రిగితె వ‌చ్చె ఎన్నిక‌ల్లో పార్టీకి పుట్ట‌డ‌తులుండ‌వ‌నే ఉద్దేశ్యంతో పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి మ‌రో సారి జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను అడ్డం పెట్టుకొనె ప్ర‌య‌త్నాలు మ‌రోసారి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్లీన‌రీ త‌ర్వాత టీడీపీ నాయ‌కులు చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా కినిపిస్తున్నాయి.
జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌లేర‌ని జైలుకు వెల్ల‌డం కాయమ‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర కాదు కోర్టుల‌కు తిరుగుతార‌ని చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయి. కేంద్రంలో భాజాపాతో క‌ల‌సి అధికారం పంచుకుంటంఉడ‌టంతో సీబీఐ ని ఉప‌యేగించుకొని జ‌గ‌న్‌కు చెక్ పెట్టేదానికి ప్ర‌య‌త్నాలు ప్రారంబించింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
తనపై దాఖలు చేసిన కేసులను అన్నింటిని కలిపి ఒకేసారి విచారించాలని జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌ను సంస్థల పిటిషన్‌ను సిబిఐ కోర్టు గతంలో తిరస్కరించింది. సిబిఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గురువారం హైకోర్టులో జగన్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
గన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసుల్లో ఇంకా పూర్తిగా అభియోగాలు నమోదు కాలేదని, ఈ దశలో చార్జీషీట్లను అన్నింటిని కలిపి విచారణ జరిపించాలని కోరడం, విచారణను జాప్యం చేసేందుకేనని సిబిఐ తరఫు లాయర్ చెప్పారు.దీంతో కోర్టు ఏకీభ‌వించ‌డంతో వేర్వేరుగా విచారించాల‌ని నిర్న‌యించింది.ఇదే జ‌రిగితె జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆటంకాలు త‌ప్ప‌వు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -