సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు చంద్రబాబు నాయుడు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

- Advertisement -

గతంలో మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

Most Popular

పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు వీళ్ళే..!

బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. ప్రతి...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

Related Articles

ఏపి అసెంబ్లీలో సీఎం జగన్ ప్లే చేసిన వీడియోకి పడీ పడీ నవ్వారు!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మూడోరోజు హాట్‌హాట్‌గా జరిగాయి. పోలవరంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలవరంపై సీఎం జగన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు పదేపదే అడ్డుపడిన సమయంలో...

కేబినెట్ తీర్మానాల్లో చంద్రబాబు పోలవరం గుట్టు…?

చంద్రబాబు పోలవరం గుట్టును ఎవరో విప్పక్కర్లేదు. స్వయంగా ఆయనే విప్పుకున్నాడని తాజాగా నాటి కేబినెట్ తీర్మానాల్లో తేలింది. చంద్రబాబు ఆదేశాల మేరకే అధికారులు ఆ ప్రతిపాదనను రూపొందించగా క్యాబినెట్లో ఆమోదింప చేయించుకొని తమ...

అడ్డుపుల్లలు పడుతున్నా ఆగని పోలవరం పనులు

తాను సాధించని పనులను జగన్ చేస్తున్నాడనే పగ.. చేయనీయకుండా చేయాలని అడ్డంకులు.. చేతిలో మీడియా.. కోర్టుల్లో పిటీషన్లు.. ఇలా ప్రతిపక్షం ఎంత అడ్డుకోవాలని చూస్తున్నా ఏపీ కలల ప్రాజెక్ట్ పనులు మాత్రం ఆగడం...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...