ఆమ్లేట్​ వేద్దామని గుడ్డు పగలకొడితే.. ప్రత్యక్షమైన పాము పిల్ల..!

- Advertisement -

తమిళనాడు కాంచీపురంలో ఓ వింత ఘటన కలకలం రేపింది. కోడి గుడ్డులో పాముపిల్ల బయటపడటం చూసి జనం అవాక్కయ్యారు.కాంచీపురంలో ఆటో డ్రైవర్​గా పనిచేస్తోన్న మేఘనాథన్​ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. అతని భార్య ఆమ్లేట్​ వేద్దామని గుడ్డు పగులగొట్టింది. కానీ అందులో ఓ పాము పిల్ల కనిపించడం వల్ల భయపడి భర్త, చుట్టుపక్కలవారిని పిలిచింది. వారు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్​ చేశారు.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...