- Advertisement -

ఆదిలోనె ముంబ‌య్ ఇండియ‌న్స్‌కు ఎదురు దెబ్బ‌…

- Advertisement -

ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబ‌య్ ఇండియ‌న్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. గాయాల కార‌ణంగా జ‌ట్టుకు ప్ర‌ధాన ఆట‌గాల్లు దూరం అయ్యారు. ఇప్పటికే లీగ్‌లోని తొలి ఆరు మ్యాచ్‌లకు శ్రీలంక ఫాస్ట్‌బౌలర్ లసిత్ మలింగ ఆరు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. త్వ‌ర‌లో ప్ర‌పంచ క‌ప్ ఉన్న నేప‌ధ్యంలో జట్టును ఎంపిక చేసేందుకు దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఇద‌లా ఉంటె తాజాగా జిలాండ్ ఫాస్ట్‌బౌలర్ ఆడమ్ మిల్నే కాలి మడమ గాయంతో లీగ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే మిల్నే స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు అల్‌జారీ జోసెఫ్‌తో భర్తీ చేయాలని ఫ్రాంఛైజీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -