చాలా కిద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఇది. నందమూరి ముద్దుబిడ్డ, నారావారి కోడలు బ్రాహ్మణి.. మంత్రి భూమా అఖిలప్రియ ఇద్దిరు మంచి స్నేహితులు. రోజు ఇద్దరు ఫోన్ లో చాలా సేపు మాట్లాడుకుంటారట. ఈ పరిచయంతోనే లోకేష్ కు వీళ్లు ఫ్రెండ్స్ అయ్యారంట.
{loadmodule mod_custom,GA1}
హైదరాబాద్ లో అఖిలప్రియ, బ్రాహ్మణి ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండేవారట. సినిమాలకు, క్రికెట్ మ్యాచ్ లకు వెళ్లేవారట. ఏదైనా షాపింగ్కి వెళ్లాల్సి వస్తే.. అఖిలప్రియ బ్రాహ్మణి సలహాలు తీసుకునేదత. ఈ పరిచయమే ఇప్పుడు అఖిలప్రియ దూసుకెళ్లటానికి కారణం అంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతున్నా కూడా అఖిలప్రియ మాట నెగ్గించుకున్నది అంటే లోకేష్, బ్రాహ్మణి సపోర్ట్ ఉండబట్టే అని టాక్. చంద్రబాబు కూడా కొడుకు, కోడలు మాట కాదనలేక.. శిల్పాకు సపోర్ట్ చేయలేక రెండింటి మధ్య నలిగిపోయాడని తెలుస్తోంది. ఏ విషయం అయిన సరే బ్రాహ్మణి, లోకేష్ కు కాల్ చేసి.. డీల్ సెట్ చేసుకుంటుందంట.
{loadmodule mod_custom,GA2}
బ్రాహ్మణి, అఖిల మధ్య ఉన్న స్నేహాం వల్ల.. ఈమె రెచ్చిపోతుందని.. తర్వాత ఏం చేసినా ఆమెను అడిగే వాళ్లే లేరని కర్నూలు జిల్లా రాజకీయాల్లో అనుకుంటున్నారు. ఏమైన.. యువ నేతలు ఒక్కటి అన్నాక.. బాబు మాత్రం ఏం చేయగలరు.
{youtube}N3Q04k54djg{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
