Saturday, April 20, 2024
- Advertisement -

విశాఖ‌లో ల‌క్షఎక‌రాల కుంభ‌కోణం….? మ‌రి జ‌న‌సేన‌ అధినేత స్పంద‌న‌లేదా…?

- Advertisement -
Why Janasena Present Pawan Kalyan Silent on Vishaka Land Scam..?

స్మార్ట్‌సిటీగా పేరుపొందిన విశాఖకు ఇప్పుడు భూకుంభ‌కోణం మాయ‌నిమ‌చ్చ‌లా మారింది.సాగ‌ర‌తీరంలో రాజ‌కీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. దాదాపు ల‌క్షఎక‌రాలను అధికార‌పార్టీకి సంబందించిన మంత్రులు.

అధికారులు,ప‌చ్చ‌పార్టీనాయ‌కులు అంద‌రూ భూకుంభ‌కోణానికి పాల్ప‌డ్డార‌ని ఆరోప‌న‌లతో న‌గ‌రం ప‌రువు మంట‌క‌ల‌సిపోయింది. ఈభూకుంభ‌కోణానికి సంబందించి రాష్ట్రం రాజ‌కీయాలు వేడెక్కాయి.

{loadmodule mod_custom,GA1}

టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌తర్వాత దేశంలో ఎక్క‌డ‌జ‌ర‌గ‌ని విధంగా విశాఖ‌లో ల‌క్షఎక‌రాల భూకుంభకోణం వెలుగులోకి వ‌చ్చింది. సాక్ష్య‌త్తు బాధితులే త‌మ గోడును వెల్ల‌బోసుకున్నారు. ఈకుభ‌కోణం వెనుక మంత్రి లోకేష్‌తోపాటు,గంటా,ఎమ్మెల్యేలు,పార్టీ నాయ‌కులు అంద‌రూ క‌ల‌సిపోయి ఈదారునానికి తెర‌దీశార‌ని ఆరోప‌న‌లు వెల్లువెత్తున్నాయి.
ఈభూకుంభ‌కోనంపై రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష‌పార్టీలు,ప్ర‌జాసంఘాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి.దీనిపై వెంట‌నే సీబీఐ విచార‌న జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఇక వైసీపీ సేవ్ విశాఖ పేరుతో మ‌హాధ‌ర్నా చేప‌ట్టారు. ఇక నిప్పుఅని చెప్పుకొనే చంద్ర‌బాబు మాత్రం సిట్‌పేరుతో చేతులు దులుపు కున్నారు.
ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ ఇప్పుడు ఎక్క‌డున్నారు అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.రాష్ట్రంలో ఎక్క‌డ ఏంజ‌రిగినా ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చాన‌ని చెప్పిన ప‌వ‌ణ్ ల‌క్షఎక‌రాల కుంభ‌కోణంపై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేస్తుంటె ప‌వ‌ణ్‌మాత్రం దీనిమీద స్పందించ‌లేదు.

{loadmodule mod_custom,GA2}

ప‌వ‌ణ్ ఎక్క‌డున్నా క‌నీసీం త‌న ట్విట్ట‌ర్‌ద్వారా స్పందించ‌డం చూశాం.గ‌తంలో టీటీడీ ఈవో విష‌యంలోను మ‌రికొన్నింటిపై ట్విట్ట‌ర్ పిట్ట జ‌న‌సేన అధినేత ఇప్పుడు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు.మ‌రి ఎందుకు సైలెంట్ అయ్యార‌నే ప్ర‌శ్న లు త‌లెత్తుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}apvDhOMmGHw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -