జ‌బ‌ర్థ‌స్త్‌లో ర‌చ్చ చేసిన యాంక‌ర్ ప్ర‌దీప్‌

789
Anchor pradeep halchal in jabardasth program
Anchor pradeep halchal in jabardasth program

తెలుగు స్టార్ యాంక‌ర్స్‌లో ప్ర‌దీప్ ఒక్క‌డు. త‌న న‌ట‌న‌, క‌మెడీ, యాక్టింగ్‌తో చాలామంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ప్ర‌దీప్ ప‌లు టీవీ షోల‌కు యాంక‌రింగ్ చేస్తు త‌న హావాను కొనసాగిస్తున్నాడు. తాజాగా ప్ర‌దీప్ ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షోలో క‌నిపించి అంద‌రికి షాకిచ్చాడు. జ‌బ‌ర్థ‌స్త్ హైప‌ర్ ఆది టీంలో గెస్ట్ రోల్లో క‌నిపించి అందరికి షాకిచ్చాడు. ఆది,ప్రదీప్ లు అన్నాతమ్ములుగా కారులో ఇచ్చిన ఎంట్రీ అదిరింది.

ఇక ఆది, ప్ర‌దీప్‌లు ఒక‌రిపై మ‌రోక‌రు పంచ్‌లు వేసుకోవ‌డం షోకే హైలేట్ అని చెప్పాలి. ఇక జ‌బ‌ర్థ‌స్త్‌లో కూడా ప్ర‌దీప్ త‌న పెళ్లి గురించి సెటైర్లు వేసుకోవడం విశేషం. “భక్తి ఛానల్,స్పోర్ట్స్ ఛానెల్లో తప్ప అన్ని ఛానెల్లో కనబడతావ్ ఇంకా సెటిల్ కాకపోవడం ఏమిటి భయ్యా” అని హైప‌ర్ ఆది ప్ర‌దీప్‌పై పంచ్‌లు వేశాడు. ఇది అంతా వ‌చ్చే వారం జ‌రిగే ఎపిసోడ్‌లో క‌నిపించ‌నుంది. దీనికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Loading...