బాహుబలి కోసం దేవసేన ఏం చేసిందో తెలుసా?

413
Anushka Shetty Shares The First Look Poster of Prabhas Saaho
Anushka Shetty Shares The First Look Poster of Prabhas Saaho

నిన్న ఒక్కసారి గా సోషల్ మీడియా అంతా సాహో కొత్త పోస్టర్ తో ఉలిక్కి పడింది. ప్రమోషన్స్ చెయ్యట్లేదు అని బాధ పడుతున్న అభిమానులకి ఓదార్పు గా కొత్త పోస్టర్ రానే వచ్చింది, దీని పై చాలా మంది సెలెబ్రిటీస్ స్పందించగా అనుష్క మాత్రం చాలా స్పెషల్ గా సినిమా గురించి పోస్ట్ చేసింది.

“సాహో ప్రపంచం లో వస్తున్న ప్రతి ఒక్క గ్లిమ్ప్స్ అబ్బురపరచడమే కాకుండా తర్వాత ఏం ఉంటుంది అనే ఆసక్తి ని నాలో రేపుతోంది. ప్రతి సారీ సినిమా కి సంబందించిన వివరాలు, ప్రచారాలు తెల్పడం లో సినిమా యూనిట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఆగస్టు 15 న సినిమా చూడడం కోసం నేను చాలా ఉత్సాహం గా ఉన్నాను. ప్రభాస్ కి, యువీ క్రియేషన్స్ కి మరియు సుజీత్ కి, ఇంకా ఈ సినిమా కి పని చేసిన అందరికీ నా అభినందనలు. అని అనుష్క సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ఇప్పుడు అందరినీ ఎంత గా నో ఆకర్షించింది.

ఒక్క పోస్టర్ కె అనుసఖ ఇంత ఎక్సయ్ట్మెంట్ చూపించింది అంటే, ఇంక సినిమా ని ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తుందో అంటున్నారు సినీ విశ్లేషకులు. సుజీత్ దర్శకుడి గా యువీ క్రియేషన్స్ బానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15 న విడుదల కానుంది.